Saturday, April 23, 2011

Mr. పర్‌ఫెక్ట్

అనుకోకుండా ఈరోజు Mr. పర్‌ఫెక్ట్ సినేమా చూడ్డం జరిగింది. నాకైతే సినేమా ఓకె. ఓసారి చూడొచ్చు. ఏ.పిలో ఈ మధ్య ఆస్ట్రేలియా గోలెక్కువైపొయినట్టుంది. ఈ మధ్య సినేమాలు చూడ్డం తగ్గిపోడంతో కొన్ని సినేమాలు అర్ధంకాట్లే, ఇంకొన్ని నచ్చట్లే, థియేటర్ సౌండ్ గోలలో ఏ పాటా అర్ధం కాలేదు, బేసిక్‌గా గోల గోల :)

కథ ఓకె, సో ఇంక మిగిలినవాటిగురించి చెప్పుకోవటానికి పెద్దగా ఏంలేదు. ఇదేమీ ఆర్ట్ సినేమాకాదు కాబట్టి ఎక్కువగా రంధ్రాన్వేషణ అనవసరం :)

జై