Thursday, July 21, 2011

సహాయం చెయ్యగలరా?

ఆ మధ్య, అంటే ఎప్పుడో ఓ రెండు, మూడేళ్ల క్రితమైయ్యుంటుంది. ఏదో సోమాలియా కథలో అనో ఏదో ఓ కథ చదివా ఇక్కడ బ్లాగుల్లో, ఓ తండ్రి తన కొడుక్కి మనమేంచేసినా ప్రజలేదో ఒకటి అంటూనే ఉంటారనే విషయాన్ని ఎలా తెలియచెప్పాడో అనేది ఆ కథ. అది ఏ బ్లాగో, ఏ పొస్టో కొద్దిగా చెప్తారా?

~సూర్యుడు

Sunday, July 17, 2011

జోగద సిరి బెళకినల్లి

జోగద సిరి బెళకినల్లి (శబ్దరూపం)  (ఇదే వినడానికి బాగుంది, దృశ్యరూపం అంత బాగోలేదు)

నాకు అర్ధమైనది ఇక్కడ (లేఖిని సహాయంతో తెలుగులో):

జోగద సిరి బెళకినల్లి తుంగెయ తెనె బళుకినల్లి
సహ్యాద్రియ లోహదదిర ఉత్తుంగద నిలుకునల్లి
నిత్య హరిద్వర్ణ వనద తేగ గంధ తరుగళల్లి
నిత్యోత్సవ తాయె నిత్యోత్సవ నినగె నిత్యోత్సవ
తాయె నిత్యోత్సవ

ఇతిహాసద హిమదల్లిన సింహాసన మాలెయల్లి
గత సాహస సారుతిరువ శాసనగళ సాలినల్లి
ఓలెగరియ సిరిగళల్లి దేగులగళ భిత్తిగళలి
నిత్యోత్సవ తాయె నిత్యోత్సవ నినగె నిత్యోత్సవ
తాయె నిత్యోత్సవ

హలవెన్నద హిరిమెయే కులవెన్నెద గరిమెయె
సద్వికాస శీల నుడియ లోకవృత సీమెయే
ఈ మత్సర నిర్మత్సర మనగుదార మహిమెయే
నిత్యోత్సవ తాయె నిత్యోత్సవ నినగె నిత్యోత్సవ
తాయె నితోత్సవ

jOgada siri beLakinalli tungeya tene baLukinalli
sahyAdriya lOhadalira uttungada nilukinalli
nitya haridvarNa vanada tEga gandha tarugaLalli
nityOtsava tAye nityOtsava ninage nityOtsava

itihAsada himadallina simhAsana mAleyalli
gata sAhasa sArutiruva shAsanagaLa sAlinalli
Olegariya sirigaLalli dEgulagaLa bhittigaLali
nityOtsava tAye nityOtsava ninage nityOtsava

Halavennada hirimeye kulavennada garimeye
sadvikAsa shIla nuDiya lOkAvruta sImeyE
I matsara nirmatsara managuDara mahimeyE
nityOtsava tAye nityOtsava ninage nityOtsava
tAye nitOtsava

మాతృక (http://www.justsomelyrics.com/1082700/Nissar-Jogada-Lyrics)

You can find a Kannada version of this song at: ptsg.eecs.berkeley.edu/~venkates/doc.ps


దృశ్యరూపం:






Sunday, July 10, 2011

నా ఊహ

నర్గిస్ నవ్వు (http://www.youtube.com/v/A4OLVYD5ItA) చూస్తే ఒక్కోసారి మన జమున నర్గిస్‌ని అనుకరించిందేమో అనిపిస్తుంటుంది (ఏ సినేమాలో అనిమాత్రం అని అడక్కండి, ఎందుకో అలా అనిపించింది)

అలాగే ఏచూరి సీతారాం గారి తలకట్టు (Hair Style) (http://www.youtube.com/watch?v=yEvpPWMGOS0) లో నాగేశ్వరరావు గారి తలకట్టులా అనిపిస్తుంటుంది (మళ్లీ అవునా అని అడక్కండి :)). ఇది నా ఊహ లేదా కల్పన (imagination)