Saturday, March 16, 2013

మీకు ఈ విషయం తెలుసా?

ఈ మద్య ఫొటోలు బ్లాగుల్లో పెట్టడం మొదలుపెట్టాక అనుమానమొచ్చింది. ఈ ఫొటోల్లో ఎలాంటి సమాచారం ఉంటుందో అని. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వాడి తీసిన ఫొటోల్లో. ఒక్కోసారి మనఫోన్ అమరికలు బట్టి జిపియస్ సమాచారం కూడా ఫొటోయొక్క మెటాడాటాలో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమాచారాన్ని మీరు వేరేవాళ్ళకు తెలియకూడదనుకుంటే ఏంచెయ్యాలి?


పనిలో పని ఈ కీర్తన వినండి, ఆ ఫొటోల గురించి తర్వాత ఆలోచిద్దాం :)


తక్కువేమి మనకు ...

Sunday, March 10, 2013

పసుపురంగు పువ్వులు

ఓ నాలుగేళ్ళ క్రితం ఈ పువ్వుల చెట్లని చూసి వీటి గురించి రాయాలనిపించింది కాని అప్పుడు వీటి ఫొటోలు నాదగ్గర లేవు, వీటి పేరు నాకు అప్పుడూ తెలీదు, ఇప్పుడు కూడా :( కాబట్టి ఇప్పుడు ఈ ఫొటోలు చూసేయండి :)