మొత్తానికి ద ఇంక్రిమెంట్ నవల పూర్తిచేసాను. చాలా బాగుంది. ఇప్పటిదాకా
చదివిన David Ignatius నవలల్లో ఇదే బెస్టేమో. నవల చాలా ఉత్కంఠంగా ఉండి ఎక్కడా
విసుగనిపించదు. Daniel Silva నవలల్లో వస్తుంటుంది, ఇరాన్ సీక్రెట్ సర్వీస్
Taqiyya (I think it is used in the sense of deception) సూత్రం ఆధారంగా
పనిచేస్తుందని కానీ ఈ నవలలో, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డెసెప్షన్ వాడి ఇరాన్
న్యూక్లియర్ పోగ్రామ్ ని ఎలా సబొటాజ్ చేసిందో వివరించే కథే ఈ ద ఇంక్రిమెంట్
నవల.
ఈ క్రింద నవలలు చదవడం పూర్తయ్యింది:
- Agents of Innocence
- Bloodmoney
- The Bank of Fear
- A Firing Offense
- Siro
- Body of Lies
- The Quantum Spy
- The Increment
ఇవి ఇంకా చదవాలి:
- The Director
- The Sun King