ఈ మద్య డానియల్ సిల్వా క్రొత్త అమ్మాయి (The New Girl) చదివాను. డానియల్ సిల్వా
నవలల్లో బెస్ట్ కాదు కానీ బాగానే ఉంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మరియు రష్యా
ఇతివృత్తం మీద ఆధారపడ్డ కథ. ఎప్పటిలాగానే కథనం బాగుంది కానీ చాలా ఆన్రియలిస్టిక్
గా అనిపించింది. అమెరికా పాత్ర తగ్గడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఆ దేశ ప్రాముఖ్యత
తగ్గడాన్ని సూచిస్తుందేమో.
ఆసియన్ సెంచరీ అని ఉదహరించినప్పుడు రష్యా, చైనా, ఇరాన్ అని చెప్పారు కానీ, ఇండియాని కలపలేదు. మనం సరితూగమో లేక అంతర్జాతీయ రాజకీయాల్లో మన పాత్ర అంతంత మాత్రమో :)
కధలో పాత్రలన్నీ తెలిసినవే, గాబ్రియేల్, ఎలి, యూజి, కెల్లర్, మిఖాయిల్, సారా (మన సారా కాదు :)), అరి etecetra etecetra. డానియల్ సిల్వా నవలలు చదివినప్పుడల్లా గుర్తుకొచ్చేది, మధుబాబు నవలలు, అందులో పాత్రలు. కొన్ని పాత్రలు వచ్చినప్పుడు మనం కొన్ని expect చేస్తాం, అవి ఇలా ఇలా చేస్తాయని, రచయిత గొప్పదనం వాటిని consistent గా maintain చెయ్యడం లోనే ఉంటుందేమో
ఎనీవేస్ ఇంకొక గాబ్రియల్ అలాన్ థ్రిల్లర్ ...
I think the phrase in this novel, "What has been done can't be undone" is a nice one.
~సూర్యుడు :-)