Dr. W. Edwards Deming
ఒక్కసారి ఈయన ప్రతిపాదించిన 14 అంశాలు / ప్రతిపాదనలు చదివి మీకేమనిపిస్తోందో చెప్తారా?
మొదటి ప్రతిపాదన చూస్తే అది ఆయన కర్మాగారాల విషయంలో చెప్పినా, అది ఏ దేశానికైనా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. అంటే దేశాన్ని ఒక పరిశ్రమలాగా నడిపిస్తే (అనుకుంటే), మనం ఒక దేశంలా ఆర్ధికంగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూనైనా ఉంటాం లేకపోతే వెనకపడి ...
ఇంకో ముఖ్యమైన విషయమేమంటే, ఉద్యోగావకాశాలని కల్పించడం :-). నా ఉద్దేశ్యంలో సంపదని కూడపెట్టడం చాలా ముఖ్యమైన పని, అది పరిశ్రమలకైనా, దేశాలకైనా, మీరేమంటారు?
~సూర్యుడు :-)

1 comment:
Break down barriers,Drive out fear బాగున్నాయి.
మీరన్నట్టు ఉద్యోగావకాశాలు కలిపించడం మొదటి పని.అందరూ హయిగా ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటారు, ఇక సంపాదనకు కూడా ఏ లోటూ ఉండదు."కష్టే ఫలి"
Post a Comment