Sunday, January 2, 2011

ఆహ్లాదకరమైన పాట




ఈ పాటలో వాడిన వ్యవసాయ పనిముట్టుని మీ మీ ప్రాంతాల్లో ఏమంటారో తెలుసా?

~సూర్యుడు :-)

8 comments:

YOGI said...

మా ఊరిలో దానిని "గూడ" అంటారు.

సూర్యుడు said...

@YOGI:

మీరేప్రాంతంవారో తెలీదు కాని, మాఊర్లో (విశాఖపట్నం పరిసరాల్లో) కూడా దాన్ని గూడ అనే అంటారు :)

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

వనజ తాతినేని/VanajaTatineni said...

aa.. pani muttunu.. maa voorulo.. mota.. anevaaru.. mota baavilo nundi neeru thode panimuttu.. rendu vaipulaa.. thaallu katti..yeddhulatho.. neetini velupalaki laagi vyavasaayaaliki vaadevaaru. kaakapothe..motalu peddavi.west krishna lo vundevi.

Nutakki Raghavendra Rao said...

సూర్యుడు గారూ,2011 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మా ఊళ్ళోనూ' గూడ'అనే అంటారు.
ఇకపోతే నను మీరు పూర్తిగా మరిచారు.మీ కిరణ శక్తి(సోలార్ ఎనేర్జీ ) పై నా ఈ బ్లాగులో కొన్ని వ్యాసాలూ వ్రాసాను ,వ్యాఖ్యానాలూ చేశాను.మరల ఓ పరి నా బ్లాగుపై మీ కిరణాలను ప్రసరించండి.

సూర్యుడు said...

Nutakki Raghavendra Rao గారు,

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

మీకు కూడా 2011 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

తప్పకుండా, ఇంతకుముందు చదివినట్టే గుర్తు. మళ్లీ ఓసారి తప్పకుండా చదువుతా.

నమస్కారములతో,
సూర్యుడు

సూర్యుడు said...

@vanajavanamali:

మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.

మీరు చెప్పే పనిముట్టు వేరేమోనండి, ఈ పాటలో వాడింది మనుషులు వాడేదే, ఎద్దులతో వాడేది వేరు, దాని పేరు సరిగ్గా గుర్తు రావడంలేదు, "గోనలి" అంటారేమో

~సూర్యుడు

Anonymous said...

దీనిని ఏతం అంటారనుకుంటా.

Anonymous said...

ఆంధ్రోళ్ళూ ఏతం అంటే తెలగానోళ్ళం గేతం అంటం.

జై సమ్మక్క-సారక్క
జై తెలంగాన