Sunday, May 15, 2011

ఏంటో విసుగ్గా ...

ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మిగిలిన చోట్ల ఉప ఎన్నికలైనా, కొన్ని పార్టీలు తలక్రిందులైనా, ఎవరూ రిగ్గింగనడంలేదు, ఎలెక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లడంలేదు, అందరికీ సడెన్‌గా ఏమైందబ్బా :p

No comments: