నా ఉద్దేశ్యమేమంటే, గూగుల్ వల్ల ప్రజల ఉత్పాదక శక్తి పెరిగింది, పూర్వమేదైనా తెలుసుకోవాలంటే ఎంత సమయం పట్టేదో, అది తగ్గి మన పని ముందుకు సాగడానికి ఉపయోగ పడుతోంది.
ఈ ఫేస్బుక్ వల్ల ప్రయోజనమేమిటో అర్ధం కావట్లే
If I have to compare Google with accelerator of a vehicle, I can think of only the break when it comes to Facebook ;)
3 comments:
hahaha nijame
ఆగండాగండి work x time = constant అన్న సూత్రం తెలుసా మీకు? ఏదీ ఇప్పుడు మళ్ళీ prouctivity గురించి మాట్లాడండి.
సమీరా, Indian Minerva:
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
నా ఉద్దేశ్యమేమంటే, గూగుల్ వల్ల ప్రజల ఉత్పాదక శక్తి పెరిగింది, పూర్వమేదైనా తెలుసుకోవాలంటే ఎంత సమయం పట్టేదో, అది తగ్గి మన పని ముందుకు సాగడానికి ఉపయోగ పడుతోంది.
ఈ ఫేస్బుక్ వల్ల ప్రయోజనమేమిటో అర్ధం కావట్లే
If I have to compare Google with accelerator of a vehicle, I can think of only the break when it comes to Facebook ;)
Regds,
~సూర్యుడు
Post a Comment