ఓ మూణ్ణెళ్ళ తర్వాత మొన్న బెంగళూరులో ఓ మాదిరి వర్షం పడింది. దానితో
పోలిస్తే ఇవాళ ఇంకా పెద్ద వర్షం పడుతోంది. ఈ మద్య వర్షాలు పడకపోవడంతో బెంగళూరుమీద
బెంగ పట్టుకుంది, ఇక్కడ సాధారణంగా మే నెలనుండి మొదలై అక్టోబరు నవంబరు వరకు
వర్షాలు పడతాయి. అలాంటిది ఈసారి ఇప్పటి వరకు వక్క పెద్ద వర్షమూ పడకపోయేసరికి
బెంగళూరు కూడా ఆంధ్రప్రదేశ్ లాగ ఐపోతోందేమో, ఇక్కడకూడ అప్పుడప్పుడు వర్షాలు
మిగిలినప్పుడు ఎండేనేమోనన్న బెంగ ఈవాళ వర్షంతో తీరింది. నాకు వర్షమంటే చాల ఇష్టం
:)
~సూర్యుడు :-)
~సూర్యుడు :-)
3 comments:
మీకూ "సాంబారు" వాసనలు అంటుతున్నట్లుంది!
ఈ మధ్య (మద్య సరిఐనదా మధ్య నా?)
@అనానిమస్:
మద్య నే సరిఐనది, ఇంతకుముందు ఇది సరిగ్గానే వ్రాసాను కాని ఎందుకో అనుమానమొచ్చింది. ఇప్పుడు సరిచేసాను :)
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
~సూర్యుడు :-)
Post a Comment