All in one
జగదానంద కారక
దుడుకుగల
సాధించెనె ఓ మనసా
కనకన రుచిర
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
http://en.wikipedia.org/wiki/Pancharatna_Kriti
మిగిలిన రెండు కృతులు (బాలమురళి పాడినవి) యు-ట్యూబులో దొరకలేదు (లేక నేనే సరిగ్గా వెతకలేదో). మీకెవరికైనా కనిపిస్తే చెప్పండే
3 comments:
http://www.youtube.com/watch?v=LvCQ1UNztKU
http://www.youtube.com/watch?v=OHitPjnim6g
ధన్యవాదాలండి Narayanaswamy గారు. వీటిని జత చేస్తాను.
మంగళంపల్లి బాలమురళికృష్ణ గారు పాడినవి (ఈ రెండు కృతులు) మీకెక్కడైనా కనిపిస్తే దయచేసి తెలియచేయండి, వాటినికూడ జతచేస్తాను.
మీరు వ్రాస్తున్న "కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా" చూస్తున్నా కాని నాకు సంగీతంలో అంత పరిజ్ఞానం లేదు, ఊరికే చదివేం/వినేంతవరకే :)
దీపావళి శుభాకాంక్షలతో
~సూర్యుడు :-)
బాలమురళి పాడినవి యూట్యూబులో కనబళ్ళేదు. నా వద్ద కమర్షియల్ రికార్డింగ్ ఉన్నది. మీక్కూడా MIO వంటి సైట్లలో లభించవచ్చు.
http://mio.to/#/
మీకు అంత పరిజ్ఞానం లేదు అంటే, నేను రాస్తున్న వ్యాసాలు మీవంటి వారి కోసమే :)
Post a Comment