ముందుగా ఓ విషయం, ఈ మద్య యధాలాపంగ ఓ ఏపియస్ ఆర్టిసి బస్సు వెనకాల పడితే "ఆర్టిసి
బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖమయం అని వ్రాసి, శుభప్రదాన్ని తీసేసారు :)
ఈ మద్య ఓ వారంరోజులు హైదరాబాదులో ఉన్నా, అబ్బో అసలు ఆ వేడి, నీళ్ళకరువు, కొద్దిగా కాదు బాగా కష్టమే.
బెంగళూరులో ఈమద్య వర్షాలు పడి చల్లబడింది కాని, ఇక్కడకూడా ఎండలు మండుతున్నాయి, నీళ్ళకీ ఇబ్బంది మొదలయ్యింది, జనభా కోటికి పైనేట మరి :(
పుస్తకాలు కొనడం ఎక్కువై చదవడం తక్కువైంది, ఇంక కొనడం తగ్గించి, కొన్నవి చదవడం మొదలుపెట్టాలి.
ఇవి కొన్నా:
The Utopia Experiment (Kyle Mills/Ludlum)
Inferno
Threat Vector
ఇది చదువుతున్నా:
The Hunt for Red October
ఇవికూడా కొన్నాను కాని చదువుతాననే నమ్మకం లేదు :)
On Education
Why I am not a Christian (దీన్నెవరైనా తెలుగులో కాపీ కొట్టారా ;))
In Praise of Idleness (నాకైతే దీన్నెవరో తెలుగులో కాపీకొట్టారనే అనుమానం ;))
హైదరాబాదు (సికిందరాబాదు స్టేషన్లో కూడా) రైల్వే స్టేషన్లో మళ్ళీ తెలుగు అనువాదాలు కనిపించాయి. ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారో, ఏ పుస్తకం అనువాదం చెయ్యాలో అని, ఇంగ్లీషులో బాగా అమ్ముడుపోయినంత మాత్రాన తెలుగులో అమ్ముడుపోతాయన్న నమ్మకమేమిటి? ఇప్పటిదాకా ఏ అనువాద పుస్తకాన్ని తెరచి చూడలేదు, బ్లాగు తెలుగో, మామూలు తెలుగో :)
ఎచ్‌బిఆర్ వాడి బెటర్ బిజినెస్ రైటింగ్ అన్న పుస్తకం కొన్నా, చాలా బాగుంది. అసలు తెలుగులో చక్కగ ఎలా వ్రాయలో నేర్పించే పుస్తకం అవసరముంది అనిపిస్తోంది. నాలాంటివాడికి పనికొస్తుంది :)
~సూర్యుడు :-)

No comments:
Post a Comment