"చెలువములన్నీ చిత్ర రచనలే" అంటే ఏమిటో తెలిసింది :) Thanks to బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు.
ఈ చరణం మాయా బజార్ లో చూపులు కలసిన శుభవేళ పాటలోది. ఈ చరణాన్ని సరిగ్గా వ్రాసానో లేదో, పాట విన్నప్పుడల్లా అలా వినిపిస్తుంటుంది :)
~సూర్యుడు :-)
ఈ చరణం మాయా బజార్ లో చూపులు కలసిన శుభవేళ పాటలోది. ఈ చరణాన్ని సరిగ్గా వ్రాసానో లేదో, పాట విన్నప్పుడల్లా అలా వినిపిస్తుంటుంది :)
~సూర్యుడు :-)
2 comments:
చెలువములన్నీ చిత్ర రచనలే అండి. చెలువము అంటే అందము అని అర్థం
@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు:
ధన్యవాదాలండి, సరిచేస్తాను :)
~సూర్యుడు :-)
Post a Comment