Kill Artist, English Assassin చదివిన తర్వాత ఇవాళే Portrait of A Spy చదవటం
పూర్తిచేసాను. చాలా బాగుంది. ఈ మద్య Eric Van Lustbader, Lee Child novels చదివిన
తర్వాత ఈ నవలలు చదివితే కొద్దిగ refreshing గ అనిపించాయి. మీకు కాల్పనిక
(fiction) నవలలు, అందులో థ్రిల్లర్స్ ఇష్టమైనట్లైతే మీకు Daniel Silva నవలలు
నచ్చే అవకాశం ఎక్కువ.
No comments:
Post a Comment