మొత్తానికి మొన్న డానియల్ సిల్వ గాబ్రియల్ ఆలన్ సీరీస్ నవలలన్నీ చదవడం పూర్తయ్యింది. అన్ని నవలలు చాల బాగున్నాయి. ఈ నవలేవీ ఎక్కడా విసుగు పుట్టించవు. ఎక్కడా పదాలను వ్యర్ధంగా వాడకుండా ఎలా వ్రాయాలో బాగా తెలుస్తుంది ఇవి చదివితే. కొన్ని నవలలో వ్యూహ్యాలు/ఎత్తుగడలు (plot) ఒకేలా ఉండడం అంత బాగా అనిపించకపోయినా మరీ ఇబ్బందిగా అయితే ఉండవు. The Heist చడువుతుంటే అర్ధమైపోయింది, The English Spy ఎవరో కాని ఈ నవలలో IRA ఇతివృత్తాన్ని తీసుకోవడంవల్ల కొద్దిగా భిన్నంగా ఉంది. ఈ నవలలో గాబ్రియల్‌ని నవలా నాయకుడిగా చూపించాలో క్రిష్టాఫర్‌ని నవలా నాయకుడిగా చూపించాలా అనే సందిగ్దంలో రచయిత పడ్డాడేమో అనిపించింది.
డానియల్ సిల్వావి ఇంకా మూడు నవలు మిగిలాయి, అవి, The Unlikely Spy, The Marching Season and The Mark of the Assassin. The Unlikely Spy మొదలు పెట్టాను కాని మళ్ళీ John Le Carré's, A Murder of Quality చదవాలనిపించి తీసాను, చూడాలి ఏది త్వరగా ముందుకు కదులుతుందో.
- The Kill Artist
- The English Assassin
- The Confessor
- A Death in Vienna
- Prince of Fire
- The Messenger
- The Secret Servant
- Moscow Rules
- The Defector
- The Rembrandt Affair
- Portrait of a Spy
- The Fallen Angel
- The English Girl
- The Heist
- The English Spy
డానియల్ సిల్వావి ఇంకా మూడు నవలు మిగిలాయి, అవి, The Unlikely Spy, The Marching Season and The Mark of the Assassin. The Unlikely Spy మొదలు పెట్టాను కాని మళ్ళీ John Le Carré's, A Murder of Quality చదవాలనిపించి తీసాను, చూడాలి ఏది త్వరగా ముందుకు కదులుతుందో.
No comments:
Post a Comment