డానియల్ సిల్వ "ద మార్క్ ఆఫ్ ఏన్ ఎస్సాసిన్" చదవడం పూర్తయ్యింది, బాగుంది కాని గాబ్రియల్ అలన్ నవలల్లా అనిపించలేదు, కొద్దిగ భిన్నంగా ఉంది. ద మార్చింగ్ సీజన్స్ మొదలుపెట్టాను కాని ముందుకు కదలడంలేదు, అలానే ద మర్డర్ ఆఫ్ క్వాలిటీ కూడా. ఇంకా ద అన్‌లైక్‌లీ స్పై కూడా చదవాలి.
ఈమద్య ద మౌంటైన్ షాడో నవల కొన్నాను, శాంతారాం చదివి చాలారోజులయ్యింది, అది మళ్ళీ చదివి, మౌంటైన్ షాడో మొదలుపెట్టాలి.
మర్డర్ ఆఫ్ క్వాలిటీ లో ఓ పంక్తి (నాకు నచ్చింది :)):
He wished he could paint; he would paint the pageant of Carne in the fallow browns of autumn ... What a shame, thought Fielding, that a mind so receptive of beauty had no talent for creation. (So nicely put :))

No comments:
Post a Comment