David Ignatius క్రొత్త నవల The Quantum Spy కొనే కార్యక్రమంలో సిరో అనే నవల
కనపడింది. సిరో చదవడం పూర్తయ్యింది. నవల బాగుంది. మనకు తెలిసిన వ్యూహమే.
స్ట్రాటజీ అంటే వ్యూహమే కదా :)
ఒక చిన్న అంశాన్ని ఒక పెద్ద నవలగా ఎలా చెప్పొచ్చో ఈ నవల చదివాక అర్ధమైంది :)
ఇప్పుడు The Quantum Spy, చదవడం మొదలుపెట్టాను. చూడాలి ఇది ఎలా ఉంటుందో .
ఒక చిన్న అంశాన్ని ఒక పెద్ద నవలగా ఎలా చెప్పొచ్చో ఈ నవల చదివాక అర్ధమైంది :)
ఇప్పుడు The Quantum Spy, చదవడం మొదలుపెట్టాను. చూడాలి ఇది ఎలా ఉంటుందో .
No comments:
Post a Comment