డానియల్ సిల్వా ద అదర్ వుమన్ చదవడం పూర్తయింది. ఇది ఇంతకుముందొచ్చిన డానియల్
సిల్వా రెండు నవలలుకన్నా బాగుంది. రష్యన్ ఆపరేషన్ నవలల్లో ఇది మూడోదేమో.
ఇంటరెస్టింగ్ ప్లాట్. చాలావరకు తెలిసి పాత్రలే :)
ఇంతకుముందే ఎక్కడో అన్నట్టు డానియల్ సిల్వా నవలల్లో నాకు నచ్చే అంశం వ్రాసే విధానం. అయన మొదట్లో విలేఖరి కాబట్టి, విలేఖర్లకు వ్రాసేవిధానమే ముఖ్యం కాబట్టి అయన బాగా వ్రాయడంలో ఆశ్చర్యమేమీ లేకపోవచ్చు. మొన్న చదివిన ద ఆక్సిడెంటల్ ప్రిమినిస్టర్ పుస్తకం కూడా అలానే అనిపించింది. సంజయ బారు కూడా సంపాదకుడిగా పనిచేసిన అనుభవం ఆసక్తికరంగా వ్రాయడానికి పనికొస్తుందేమో.
నవలైనా మరేదైనా పుస్తకమైనా ఆసక్తికరంగా ఉండాలంటే ఉపోద్ఘాతం ముఖ్యమేమో. కొన్ని పుస్తకాలు మొదలు అంత గొప్పగాలేకపోయినా చదవగా చదవగా బానే అనిపిస్తాయి. అంటే ఈ రచయితలకు స్టార్టింగ్ ప్రాబ్లమేమో ...
హెచ్ బి ఆర్ గైడ్ టు బెటర్ బిజినెస్ రైటింగ్ పుస్తకంలో ఏమంటాడంటే ఏవిషయమైనా క్లుప్తంగా (నాట్ ఏ వర్డ్ మోర్ నాట్ ఏ వర్డ్ లెస్ లైక్ నాట్ ఏ పెన్నీ మోర్ నాట్ ఆ పెన్నీ లెస్ టైప్) అర్థమయ్యేటట్లు వ్రాయాలని. నాఅభిప్రాయమేమంటే డానియల్ సిల్వా వ్రాసేవిధానం సరిగ్గాలనే ఉంటుందని.
ఇప్పుడేం మొదలుపెట్టాలో ద స్పైస్ ఆఫ్ వార్సా నా లేక ఎనీ ఆఫ్ దోజ్ జాన్ లె కారి నవలా ..

No comments:
Post a Comment