Sunday, December 29, 2019
Wednesday, December 25, 2019
Monday, December 23, 2019
చార్లెస్ కమ్మింగ్ ఇంకొన్ని నవలలు
A Foreign Country, A Colder War, A Divided Spy, The Man Between, A Spy By
Nature చదివిన తరువాత, The Spanish Game, The Hidden Man చదివాను. ఈ రెండు నవలలు
కూడా ఇంతకుముందు వాటిల్లానే ఉన్నాయి. చార్లెస్ కమ్మింగ్ రచనా విధానం కొన్ని
నచ్చుతున్నాయి, కొన్ని నచ్చడం లేదు. ముఖ్య పాత్రలు ప్రవర్తించే విధానం అర్ధం
చేసుకోవడమే కష్టంగా ఉంది. Sometime I feel they were behaving amateurishly. Any
how, though there were hints, Sebastian Roth being an SIS agent was kind of a
suspense. The Spanish Game లో కూడా అలెక్ ఎలా CIA, Spanish రెవల్యూషనరీ గ్రూపుల
వల్ల ఎలా మోసపోయాడో, లేదా అలెక్ ని ఈ రెండు గ్రూపులు ఎలా వాడేసుకున్నాయో
అర్ధంచేసుకునేసరికి కొద్దిగా తల తిరిగింది. This wasn't new. Even in The Man
Between, hero gets cheated by an SIS imposter. This is the main thing I didn't
like in the description of heroes. They were so gullible that I don't know if
they can be fit for spying. Of course, even David Ignatius' novel, Agents of
Innocence portraits the CIA agents as innocent.
ఇంకో రెండు నవలలు మిగిలాయి చదవడానికి ది ట్రినిటీ సిక్స్ తర్వాత టైఫూన్. ఏది మొదలు పెడదామా అని ఆలోచనలో ...
The Spies of Warsaw ఇంకా పూర్తవ్వలేదు. Too many to chose from and of course to complete :-)
~సూర్యుడు :-)

Saturday, December 7, 2019
మీరు రేడియో ప్రియులా ...
టెలివిషన్ అందుబాటులోలేని రోజుల్లో రేడియో చాలా ముఖ్యమైన ప్రసార సాధనం. అంతేకాదు
కొన్ని తరాలు రేడియో (ఆకాశవాణి) సమయాలు / కార్యక్రమాలు ప్రకారముగా వాళ్ళ దైనందిన
కార్యక్రమాలు జరుపుకొనేవారంటే అతిశయోక్తికాదు. ఇప్పుడు రేడియో అంటే FM రేడియోనే.
పల్లెల్లోనే రేడియోలు పోయి TVలు వచ్చేశాయి. అయితే ఈమధ్యకాలంలో TV ప్రసారాలు (సరే
నేనీమధ్య దూరదర్శన్ చూడలేదు) చూసినట్లయితే చాలా చిరాగ్గా ఉంటున్నాయి. వార్తా
ఛానెల్స్ గురించి చెప్పనక్కర్లేదు, ఓ పదిమందిని పిలిచి కొట్లాటపెట్టి జనాలకు
మనోరంజనాన్ని చేకూరుస్తుంటారు.
మరి వేరే ఏమైనా ప్రత్యామ్నాయమేమైనా ఉందా అంటే, ఏమో మళ్ళీ పాత ఆకాశవాణి ఉపయోగపడుతుందేమో చూడాలి. ప్రసార భారతి వాళ్ళు న్యూస్ ఆన్ ఎయిర్ అని ఒక మొబైల్ app విడుదల చేశారు. మీరుకూడా ఆకాశవాణి ప్రియులైతే ఈ యాప్ ని మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని మీకు నచ్చిన ఆకాశవాణి కేంద్రంనుండి ప్రాసరమయ్యే కార్యక్రమాలు విని ఆనందించండి.
http://prasarbharati.gov.in/AIR/
https://play.google.com/store/apps/details?id=com.parsarbharti.airnews
ఏకాంబరాలు, పెద్దన్నలు, చిన్నక్కలు లేకపోయినా ఆకాశవాణి ప్రసారాలు ఇంకా అంతే ఆసక్తికరంగా ఉంటాయని / ఉండాలని కోరుకుంటూ ...

Sunday, December 1, 2019
A Spy By Nature
మొత్తానికి A Spy By Nature నవల పూర్తిచేసాను, yay :-)
నవలంతా చదివినతర్వాత ఇందులో నవలా నాయకుడు, Alec, A Spy By Nature ఎలా అయ్యాడో అర్థంకాలేదు. సరే, ఇది Charles Cumming మొదటి నవల కాబట్టి ఓకే. నవల వ్రాసిన విధానం బాగుంది. కథ కొద్దిగ నెమ్మదిగా కదులుతుంటుంది. చదవాలంటే బాగా ఓపికుండాలి. కొద్దిగా సమకాలీన సమాజం గురించి కొన్ని ప్రస్తావనలుంటాయి. ఈ రచయిత Conservative Party అభిమాని అనిపించింది.
ఇప్పుడు ది స్పానిష్ గేమ్ చదవడం మొదలుపెట్టాను. ఇందులో కూడా కథా నాయకుడు Alec. ఇప్పటిదాకా కథ అంతా స్పెయిన్ లో నడుస్తోంది. నాకిప్పటిదాకా Spain ప్రజలకి చదరంగం అంటే ఇష్టమని తెలీదు. Alec స్పెయిన్ లో అజ్ఞాతవాసంలో ఉన్నాడు, MI 5/6, సిఐఎ లనుండి తప్పించుకోడానికి. సో ఫార్ సో గుడ్. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో ...
The Spies of Warsaw మళ్ళీ బయటకుతీసాను కానీ, ది స్పానిష్ గేమ్ చదివిన తర్వాత చూడాలి, The Spies of Warsaw న లేక ది హిడెన్ మాన్ చదవాలా అని.
~సూర్యుడు (feeling a better spy by nature than Alec) :-)

Subscribe to:
Posts (Atom)