Saturday, March 9, 2024

కణ విభజన

కణ విభజనే, తమిళ్లో క, గ ఒకటే కాబట్టి, పొరపాటున గణ విభజన అనుకోవద్దు :D


మానవ శరీరమంతా కణమయం కాబట్టి, నిరంతరం కణాలు ఒక పద్దతిలో విభజింపబడుతూ ఉంటాయని చదువుకున్నాముకదా. మరి అవి ఓ పద్ధతిప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు విభజింపబడితే ఏమంటాం?


అలాగే, పట్టణాలుకూడా. ఒక క్రమ పద్దతిలో పెరిగితే అందము చందమూనూ. అలాకాకుండా ఇష్టమొచ్చినట్లు పెరిగితే ఏమౌతుంది?

 

అసలు టౌన్ ప్లానింగ్ అనే కార్యాలయమొకటుందా?

 

~సూర్యుడు :-)

5 comments:

Zilebi said...

సూర్యుడున్నాడా ?

:)

సూర్యుడు said...

సూర్యుడొక్కడు ... :)

Rao S Lakkaraju said...

అందుకనే అవి ఇష్టమొచ్చినట్లు పెరగకుండా వాటిల్లో "Apoptosis" ని పెట్టాడు దేముడు.

విన్నకోట నరసింహా రావు said...

లేకేం, ఉంది. లంచగొండితనానికి ఆలవాలం.

సూర్యుడు said...

@Rao S Lakkaraju గారు, @విన్నకోట నరసింహా రావు గారు:

పోస్ట్ చదివి వ్యాఖ్యానించినందుకు ధన్యవాదములు.

మీరు చెప్పింది కరెక్ట్