Tuesday, August 23, 2011

వేలంవెర్రి

వేలంవెర్రి కి ఎవరైనా నిర్వచనము, ఉదాహరణలు ఇవ్వగలరా?

సూచన: ఇప్పటిదాకా వారి జీవితంలో ఒక్కసారికూడ అవినీతి (దీన్నికూడ నిర్వచించి) కి పాల్పడనివారే ఈ టపాకి వ్యాఖ్య వ్రాయడానికి అర్హులు ;)


1 comment:

Hima bindu said...

పొలోమని అందరు "అన్నాహజారే " వెనకబడటం :-)