Saturday, March 31, 2012
Sunday, March 25, 2012
ఈ మధ్య నవలా పఠనం
ఈ మధ్య రైలు ప్రయాణంలో క్రొత్తగా పరిచయమైన నవలా రచయితలు, David Baldacci (ఈ
పేరు తెలుగులో ఎలా పలకాలో తెలియదు :(), లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ (మొదటిది), మద్య
మద్య కొద్దిగా బోరు కొట్టించినా మొత్తంమీద బాగుందనిపించి ఫస్ట్ ఫ్యామిలీ చదివా,
ఇది కూడా అంతే, మద్య మద్యలో బాగ బోరు కొట్టిస్తాడీయన. తర్వాత ట్రూ బ్లూ, ఇది
బెటరు. ఈ మద్యనే టోటల్ కంట్రోల్ మొదలు పెట్టాను. ఇప్పటిదాకా బాగుంది :)
ఈ నవలల ప్రభావంతో, ఈయన పుస్తకాలో కట్ట కొనుక్కొచ్చా. చదవడానికి సమయం దొరుకుతుందో లేదో చూడాలి :)
ఇంకొక రచయిత, Mark Sullivan. Rogue చదివాను. అంత గొప్పగా అనిపించలేదు. సో, నొ మోర్ బుక్స్ ఆఫ్ హిజ్ ;)
మీరెవరైనా ఈ నవలలు చదివుంటే మీ మీ అభిప్రాయాలు (అవసరమా?) :)
ఓ రోజు ఆలస్యంగా, అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Subscribe to:
Posts (Atom)