సరే A Spy By Nature మళ్ళీ మొదలు పెట్టాను కానీ అది ముందుకు కదలకపోవడంతో The Man
Between తీసి మొదలుపెడితే ఉత్కంఠంగా ఉండి పూర్తి చేసాను. ఈ నవల బాగుంది,
రంధ్రాలున్నాకూడా.
ఇది ఆమధ్య వచ్చిన Occupy Wall Street లాంటి ఉద్యమాలెలా మొదల్యయ్యాయో అనే ఇతివృత్తాన్ని తీసుకుని వ్రాసిన నవల. ఈ నవలాకారుడు కల్పన ప్రకారం ఇవన్నీ రష్యా గూఢచారి సంస్థ ప్రోద్బలంతో జరిగిన ఉద్యమాలని.
ఇలాంటివి చదివితే సామాజిక ప్రసార సాధనాలు వాడుకొని వేరే దేశంవాళ్ళు ఇంకొక దేశ ఎన్నికలను ప్రభావితం చేయడం పెద్ద కష్టమేమీకాదేమో అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండకపోతే ఎన్నికలేమిటి వివిధ మత వర్గ ప్రాంత ప్రజలమద్య చిచ్చుపెట్టి దేశాన్ని విఛ్చిన్నం చెయ్యడానికికూడా అవకాశముందనిపిస్తుంది.
రాక్షసులు లేకపోతే మనుషులకి దేవుడి అవసరమేముంది ;-)
~సూర్యుడు :-)