చార్లెస్ కమ్మింగ్ నవల A Divided Spy చదవడం పూర్తయ్యింది. ఇది టామ్ కెల్ సిరీస్
లో (మూడవది) చివరిది, ఇప్పటివరకు. ఇదికూడా ఇంతకుముందు రెండు నవలల్లా బాగుంది.
ఇతను కూడా MI6 వాడైనా జేమ్స్ బాండ్ లాంటి స్పై కాడు. ఫైటింగులు తక్కువ వెంటపడటాలు
ఎక్కువ. ఇది A Colder War కొనసాగింపు. టామ్ కెల్ ఒక రష్యన్ గూఢచారి మీద పగ
తీర్చుకొనే ఇతివృత్తం మీద ఆధారపడ్డ నవల. వీళ్ళిద్దరిమద్య విరోధం ఎందుకు వచ్చిందో
తెలుసుకోవాలంటే A Colder War నవల చదవాలి.
ఇప్పుడు మళ్ళీ A Spy By Nature చదవడమా లేకపోతే వేరేదేమైనా చదువుదామా అని ఆలోచించి ప్రస్తుతానికి The Hidden Man బయటకు తీసాను. ఇదెలాగుంటుందో చూడాలి.
~సూర్యుడు :-)
ఇప్పుడు మళ్ళీ A Spy By Nature చదవడమా లేకపోతే వేరేదేమైనా చదువుదామా అని ఆలోచించి ప్రస్తుతానికి The Hidden Man బయటకు తీసాను. ఇదెలాగుంటుందో చూడాలి.
~సూర్యుడు :-)
2 comments:
https://issuu.com/teluguthesis
PL. GO THROUGH THIS LINK TO READ MAYAVINI NOVEL.
Thank you Premkumar.
I think I found a similar one in another place but the problem with this version is that it is in near grandhika telugu. I would have been nice if it is similar to the one published in Yuva. Nonetheless, it is worth reading :)
Post a Comment