మళ్లీ నేను మర్చిపోకుండా :)
ఇంకా చాలా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు వాటిని కూడ జతచేస్తాను.
~సూర్యుడు :-)
- మట్టి బొమ్మలు (తాడిగిరి పోతరాజు)
- వైకుంఠపాళి (ద్వివేదుల విశాలాక్షి)
- గ్రహణం విడిచింది (ద్వివేదుల విశాలాక్షి)
- నానృషిః కురుతే కావ్యం (సి ఆనందరామం)
- సంపెంగలూ సన్నజాజులు (అవసరాల రామకృష్ణారావు)
- శాంతినికేతన్ (కోడూరి కౌసల్యాదేవి)
- విజేత (యుద్ధనపూడి సులోచనారాణి)
- ఇడియట్ (కొమ్మూరి వేణుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ)
- మాయావి (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
- మాయావిని (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
- రత్నదీపం (సగం సగం) (బెంగాలీ మూలం: ప్రభాత్‌కుమార్ ముఖోపాధ్యాయ్)
- పూర్వా సంధ్యా ప్రవర్తతే (?)
- పుణ్యభూమీ కళ్లుతెరు (బీనాదేవి)
- ఇంద్రధనుస్సు (?)
- విధి విధానం (?)
- చదరంగం (?)
- స్త్రీ (ముప్పాళ్ల రంగనాయకమ్మ)
- పసిడి హృదయాలు (?)
- నాతి చరామి (?)
- మ్రోగింది వీణ (అనుమానం) (?)
- గుడి గంటలు (అనుమానం) (?)
- కన్యాశుల్కం (నాటకం) (గురజాడ అప్పారావు)
- వరవిక్రయం (నాటకం) (కాళ్లకూరి నారాయణరావు)
- వేయిపడగలు (విశ్వనాథ సత్యన్నారాయణ)
- రాజశేఖర చరిత్ర (కందుకూరి వీరేశలింగం)
- సమాంతర రేఖలు (పసుపులేటి మల్లికార్జున రావు)
- ఎండమావులు (దూర్వాసుల కామేశ్వరి)
- చక్రవాకం (కోడూరి కౌసల్యాదేవి)
- కెప్టెన్ కథ (బీనాదేవి)
ఇంకా చాలా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు వాటిని కూడ జతచేస్తాను.
~సూర్యుడు :-)