మళ్లీ నేను మర్చిపోకుండా :)
ఇంకా చాలా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు వాటిని కూడ జతచేస్తాను.
~సూర్యుడు :-)
- మట్టి బొమ్మలు (తాడిగిరి పోతరాజు)
- వైకుంఠపాళి (ద్వివేదుల విశాలాక్షి)
- గ్రహణం విడిచింది (ద్వివేదుల విశాలాక్షి)
- నానృషిః కురుతే కావ్యం (సి ఆనందరామం)
- సంపెంగలూ సన్నజాజులు (అవసరాల రామకృష్ణారావు)
- శాంతినికేతన్ (కోడూరి కౌసల్యాదేవి)
- విజేత (యుద్ధనపూడి సులోచనారాణి)
- ఇడియట్ (కొమ్మూరి వేణుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ)
- మాయావి (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
- మాయావిని (పంచఖడీదేవ్, అనువాదమనుకుంటా)
- రత్నదీపం (సగం సగం) (బెంగాలీ మూలం: ప్రభాత్‌కుమార్ ముఖోపాధ్యాయ్)
- పూర్వా సంధ్యా ప్రవర్తతే (?)
- పుణ్యభూమీ కళ్లుతెరు (బీనాదేవి)
- ఇంద్రధనుస్సు (?)
- విధి విధానం (?)
- చదరంగం (?)
- స్త్రీ (ముప్పాళ్ల రంగనాయకమ్మ)
- పసిడి హృదయాలు (?)
- నాతి చరామి (?)
- మ్రోగింది వీణ (అనుమానం) (?)
- గుడి గంటలు (అనుమానం) (?)
- కన్యాశుల్కం (నాటకం) (గురజాడ అప్పారావు)
- వరవిక్రయం (నాటకం) (కాళ్లకూరి నారాయణరావు)
- వేయిపడగలు (విశ్వనాథ సత్యన్నారాయణ)
- రాజశేఖర చరిత్ర (కందుకూరి వీరేశలింగం)
- సమాంతర రేఖలు (పసుపులేటి మల్లికార్జున రావు)
- ఎండమావులు (దూర్వాసుల కామేశ్వరి)
- చక్రవాకం (కోడూరి కౌసల్యాదేవి)
- కెప్టెన్ కథ (బీనాదేవి)
ఇంకా చాలా ఉండాలి, గుర్తొచ్చినప్పుడు వాటిని కూడ జతచేస్తాను.
~సూర్యుడు :-)
3 comments:
నాకు అందులో ఒకటి రెండు తెలిసిన పుస్తకాలు ఉన్నాయ్.. మీరు పుస్తక రచయితల పేర్లు కూడా జత చేయండి.. అప్పుడు.. ఏవైనా పుస్తక శాలలకు వెళ్ళినప్పుడు అడిగేందుకు వీలు వుంటుంది.. నాకు నచ్చిన పుస్తకం అంతర్ముఖం బై యండమూరి.. ఓషో ఆనందం.. శ్రీ శ్రీ..సంకలనం... ఇంకా అమృతం కురిసిన రాత్రి..బాల గంగా ధర తిలక్..
రచయిత పేరు రాస్తే ఇంకా బావుంటుంది
@శివ చెరువు, sowmya:
మీ సూచనకి ధన్యవాదాలు. గుర్తున్నంతవరకు రచయితల పేర్లు ఇచ్చాను. మిగిలినవాటికి ఇక్కడెవరికైనా తెలిస్తే చెప్తారేమోనని ఆశ :-)
అదే సమయంలో వచ్చిన ఇతర నవలల జాబితా కూడా ఎవరైనా ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది.
~సూర్యుడు :-)
Post a Comment