Sunday, April 24, 2011

ఫెడోరా 15

ఫెడోరా 15 బీటా ఎవరైనా ప్రత్నించారా? నేనది ఇప్పుడే ఇన్స్టాల్ చేసాను. గ్నోమ్ 3 బాగుంది. ఉబుంటు 11.04 బీటాలో గ్నోమ్ 3 బేస్ చేసుకుని క్రొత్త డెస్క్‌టాప్ ఎన్విరాన్‌మెంట్ ఇచ్చారు కాని దానికన్నా గ్నోమ్ 3 నే బాగుందనిపిస్తోంది (ఇప్పటిదాకా :))

I did a stupid thing and lost the beta DVD file in the process of installing this version. I am not sure how much more download limit is still there in this month for me to download other packages. Anyways, this is just a beta, I will wait till it gets released to try other packages, for now, I have whatever I need to have :)

మీరుకూడా ట్రై చెయ్యండి, మీక్కూడా నచ్చుతుంది :)

~సూర్యుడు :-)


Saturday, April 23, 2011

Mr. పర్‌ఫెక్ట్

అనుకోకుండా ఈరోజు Mr. పర్‌ఫెక్ట్ సినేమా చూడ్డం జరిగింది. నాకైతే సినేమా ఓకె. ఓసారి చూడొచ్చు. ఏ.పిలో ఈ మధ్య ఆస్ట్రేలియా గోలెక్కువైపొయినట్టుంది. ఈ మధ్య సినేమాలు చూడ్డం తగ్గిపోడంతో కొన్ని సినేమాలు అర్ధంకాట్లే, ఇంకొన్ని నచ్చట్లే, థియేటర్ సౌండ్ గోలలో ఏ పాటా అర్ధం కాలేదు, బేసిక్‌గా గోల గోల :)

కథ ఓకె, సో ఇంక మిగిలినవాటిగురించి చెప్పుకోవటానికి పెద్దగా ఏంలేదు. ఇదేమీ ఆర్ట్ సినేమాకాదు కాబట్టి ఎక్కువగా రంధ్రాన్వేషణ అనవసరం :)

జై