Sunday, April 15, 2012

నా దగ్గరున్న మధుబాబు షాడో నవలలు

  1. చైనీస్‌మాస్క్
  2. బంజాయ్
  3. మిషన్ టు పెకింగ్
  4. డాక్టర్ శ్రీకర్
  5. షాడో
  6. షాడో షాడో 
  7. వన్స్ అగైన్ షాడో
  8. ఫిస్ట్ ఆఫ్ షాడో
  9. బాబా
  10. టార్గెట్‌ఫైవవ్
  11. ఫ్లయింగ్ హార్స్
  12. ఫైటింగ్ ఫోర్
  13. యముడుడు
  14. భోలాశంకర్-1
  15. కిల్లర్స్ గాంగ్
  16. రెడ్ షాడో - 1
  17. రెడ్ షాడో - 2
  18. టెర్రా - 205 - 1
  19. టెర్రా - 205 -2
  20. సెవెన్త్ కిల్లర్
  21. టేస్ట్ ఫర్ డెత్
  22. గోల్డెన్ రోబ్
సాఫ్ట్ కాపీల్లో ఉన్నవి:
  1. అసాల్ట్ ఆన్ షాడో
  2. ఆపరేషన్ బెంగాల్ టైగర్
  3. ఆపరేషన్ కాబూల్
  4. ఆపరేషన్ డబుల్ క్రాస్
  5. ఎ మినిట్ ఇన్ హెల్
  6. బర్మా డాల్
  7. భోలాశంకర్ - 2
  8. బ్లడ్ హౌండ్
  9. కార్నివాల్ ఫర్ కిల్లర్స్
  10. చిచ్చర పిడుగు
  11. సిఐడి షాడో
  12. కమాండర్ షాడో
  13. కౌంటర్ఫీట్ కిల్లర్స్
  14. డాగర్ ఆఫ్ షాడో
  15. డేంజరస్ గేమ్
  16. డాక్టర్ షాడో
  17. డియర్ షాడో
  18. డైనమైట్ డోరా
  19. గోల్డెన్ రోబ్
  20. గ్రైనేడ్ గ్రూప్
  21. గన్ ఫైట్ ఇన్ గ్రీన్‌లాండ్
  22. కెండో వారియర్
  23. లైసెన్స్ టు కిల్
  24. మేరా నామ్ రజులా
  25.  నంబర్ 28
  26. షాడో ఇన్ కొచ్చిన్
  27. షాడో ఇన్ షోలాండ్
  28. షాడో ఇన్ జంగల్
  29. షాడో ద ఎవెంజర్
  30. షాడో వస్తున్నాడు జాగ్రత్త
  31. స్పైడర్ వెబ్
  32. టెన్ అగనెస్ట్ షాడో
  33. టైం ఫర్ లవ్ 
  34. టెర్రర్ ఐలండ్
  35. ట్రబుల్ మేకర్స్
  36. ద బ్రైన్ వాషర్స్
  37. ద కర్స్ ఆఫ్ కుంగ్‌ఫు
  38. వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్
  39. హూ ఆర్ యు

Monday, April 9, 2012

ఈ పదానికి అర్ధమేమిటి?

కళ్లం లేదా కళ్ళం లేదా కల్లం.

మీకు తెలిసిన నానార్ధాలు చెప్పండి, మీ మీ మాండలీకాల్లో.

~సూర్యుడు :-)

Sunday, April 1, 2012

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఈరోజు మళ్లీ శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాన్ని (భద్రాచలం నుండి) దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడ్డం జరిగింది. ప్రతి సంవత్సరం చూడ్డం కుదరదు, ఆఫీసుకి సెలవు లేకపోతే. ఎప్పుడు అనుకునేదే కాకపోతే ఈసారి చాల ఎక్కువగా అనిపించిందేమంటే, ఈ టివి ప్రత్యక్ష ప్రాసారాలొచ్చి వ్యాఖ్యానాల క్వాలిటీ పడిపోయిందేమోనని. నా చిన్నప్పుడు మొదట్లో విజయవాడ ఆకాశవాణి వారు, ఆ తర్వాత భద్రాచలం ఆకాశవాణి వారు ప్రత్యక్ష ప్రాసారం చేసేవారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉండొచ్చు. అప్పుడు అది వింటుంటే అదొకరకమైన ఎక్సైట్‌మెంట్ ఉండేది. దానికి కారణం అప్పటి వ్యాఖ్యాతలే. ప్రతి అంశాన్ని చాల వివరంగా చెప్పేవారు, వాటిగురించి వివరాలు కాని ఇప్పుడలా అనిపించట్లేదు :( (the same goes to Cricket commentary also, it was a thrill listening to Narottam Puri in those days, now the whole game became a farce anyways)