నాకు నా బ్లాగ్స్పాట్ బ్లాగులో కొన్ని సులువులు కావాలి :)
1. నాకు అక్కర్లేదనుకున్న టపాలను దాచేయగలగాలి (పూర్తిగా తీసేయక్కర్లేకుండా)
2. నా టపాలను వేరు వేరు (నా ఇతర) బ్లాగుల్లోకి సులువుగా మార్చుకునే సదుపాయం
ఉండాలి
3. (ప్రశ్న) యుట్యూబ్నుండి ఎవరి
అనుమతిలేకుండానే మన టపాల్లో ఆ వీడియోలు పెట్టుకోవచ్చా? (నేనాల్రెడీ
పెట్టేసాననుకోండి, ఇప్పుడెవరైనా అది తప్పంటే తీసేస్తా)
4. (ప్రశ్న) బ్లాగర్ ఎడిటర్లో ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ వాడి
టైప్చేస్తున్నప్పుడు, ఇంగ్లీష్, తెలుగు మధ్యలో టాగుల్ అవ్వడం ఎలా?