Saturday, November 6, 2010

బ్లాగర్ అమరికలు / పనిముట్లు, ప్రశ్నలు

నాకు నా బ్లాగ్స్పాట్ బ్లాగులో కొన్ని సులువులు కావాలి :)

1. నాకు అక్కర్లేదనుకున్న టపాలను దాచేయగలగాలి (పూర్తిగా తీసేయక్కర్లేకుండా)
2. నా టపాలను వేరు వేరు (నా ఇతర) బ్లాగుల్లోకి సులువుగా మార్చుకునే సదుపాయం ఉండాలి
3. (ప్రశ్న) యుట్యూబ్‌నుండి ఎవరి అనుమతిలేకుండానే మన టపాల్లో ఆ వీడియోలు పెట్టుకోవచ్చా? (నేనాల్రెడీ పెట్టేసాననుకోండి, ఇప్పుడెవరైనా అది తప్పంటే తీసేస్తా)
4. (ప్రశ్న) బ్లాగర్ ఎడిటర్లో ఇండిక్ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ వాడి టైప్‌చేస్తున్నప్పుడు, ఇంగ్లీష్, తెలుగు మధ్యలో టాగుల్ అవ్వడం ఎలా?

9 comments:

Anonymous said...

Q. 1. If a post is already published and now you want to "hide it" without deleting - From Dashboard screen, open the post for "edit" and then click "save now" button. It would keep the post in your dashboard, but will remove it from "published status".
Hope this helps.

సూర్యుడు said...

Thanks, it worked for me :)

వీవెన్ said...

2. ఎగుమతి మరియు దిగుమతి సౌలభ్యంతో చెయ్యవచ్చు. ఎంచుకున్న టపాలను మాత్రమే ఎగుమతించే సౌకర్యం ఉందో లేదో నాకు తెలియదు.
3. యూట్యూబులో ఎవరైనా వీడియో పెట్టారంటేనే వారు దాన్ని బహిరంగంగా పంచుకోడానికి సిద్ధమైనట్టు కదా.
4. Ctrl + Space బ్లాగర్ ఎడిటర్లో పనిచెయ్యదా?

Unknown said...

emanna prashnalu adigindra keka
naaku telugulo comment rayadam ravatledu jara jepparaadu

సూర్యుడు said...

@వీవెన్:

2. ఆవును, నాకు ఎంచుకున్న టపాలను మాత్రమే పంపించాలి
3. :), అలాగే అనిపిస్తోంది, బ్లాగర్ ఎడిటర్లో కూడా వీడియో అప్లోడ్ సౌకర్యంలో యుట్యూబ్ ఒక ఆప్షన్ :)
4. అవును, బ్లాగర్ ఎడిటర్లో Ctrl + Space పనిచెయ్యట్లేదు :(

~సూర్యుడు

జ్యోతి said...

1. మీకు కావలసిన పోస్టును ఎడిట్ పోస్ట్ లో క్లిక్ చేసి డ్రాఫ్ట్ లా సేవ్ చేసుకోవాలి.
2. మార్చుకోవచ్చు కాని మొత్తం పోస్టులన్నీ మారుతాయి. మనకు కావలసినవి మాత్రమే మార్చుకోలేము. ఒక్కోటి కాపీ పేస్ట్ తప్ప.
3.యూ ట్యూబ్ వీడియోలు పబ్లిక్ గా ఉంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆ గొట్టంవాడు తీసేస్తే మన బ్లాగునుండి కూడా ఎగిరిపోతాయి.
4. ఇంగ్లీషులో రాయాలనుకుంటే edit HTML లో రాయండి. తెలుగులో అంటే compose సెలెక్ట్ చేసుకోండి..

సూర్యుడు said...

@జ్యోతి:
3. నాకు కొన్నిమాత్రమే అలా జరగాలి, వ్యాఖ్యలతో సహా :) C&P తో అలా కుదరదు :(
4. ఇక్కడ వ్యాఖ్యలు వ్రాసేటప్పుడు Crtl + Space పనిచేస్తోంది కాని బ్లాగర్ ఎడిటర్లో పనిచెయ్యట్లేదు :(

సహాయపడటానికి ప్రయత్నించిన అందరికీ ధన్యవాదములు :)

~సూర్యుడు

కొత్త పాళీ said...

If you want to shift only some posts from Blog A to Blog B - there is something you can do.
You export entire Blog A to Blog B.
In Blog B, from Dashboard, you either delete or hide the unwanted posts. This will carry all the associated comments too.

If you want to "refresh" any of them later on, open in the edit box and adjust the publication date and time - the old posts now become new!

సూర్యుడు said...

@కొత్త పాళీ:

Thank you, sir. I think this will help my cause.

~సూర్యుడు