Saturday, October 13, 2012

మా ఊరి మందార పువ్వు

మా ఊరి మందార పువ్వు (నమ్మూర మందార హూవు)

(పగలు)



(రాత్రి, వేరే పువ్వు))

ఎక్కడో కడు దూరంబున ఆంధ్రప్రదేశ్ లోనొక పల్లెనంజన్మించి పొగబండిమీదొచ్చి బెంగళూరులో పూసిన "మా ఊరి మందార" పువ్వు

4 comments:

Padmarpita said...

ముద్దొస్తుంది మీ ఊరి మందారం

Priya said...

Padma gaaru cheppindi nijame.. :)

Unknown said...

మీ ఊరి మందార పువ్వు మిము చేరి మురిసి పూసింది మీ ఊరి గుర్తుగా...

సూర్యుడు said...

@Padmarpita, @Priya:

థ్యాక్సండీ

@చిన్ని ఆశ:

థ్యాక్సండీ, అవును, చక్కగా చెప్పారు :)

~సూర్యుడు :-)