మొత్తానికి బాడీ ఆఫ్ లైస్ నవల పూర్తిచేశాను. నవల బాగుంది. ఇప్పుడు ద ఇంక్రిమెంట్
మొదలుపెట్టాను, చూడాలి ఎలా ఉంటుందో. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లు తూర్పు
పడమరలు. ఒకరు ఇజ్రాయిల్ ను సప్పోర్ట్ చేస్తే ఇంకొకరు ఆరబ్బులని సప్పోర్ట్
చేస్తారు. రాసే విధానం డానియల్ సిల్వా ది బాగుంటుంది, డేవిడ్ ఇగ్నేషియస్
ఇతివృత్తాలు, వ్యూహాలు కొద్దిగ సింపుల్ గా ఉంటాయి. మొత్తానికి ఇద్దరూ బాగానే
వ్రాస్తారు.
ద ఇంక్రిమెంట్ చదవడం పూర్తయ్యాక ఎలా ఉందో వ్రాస్తా .
~సూర్యుడు :-)
ద ఇంక్రిమెంట్ చదవడం పూర్తయ్యాక ఎలా ఉందో వ్రాస్తా .
~సూర్యుడు :-)