చాలారోజుల క్రిందట, అంటే చిన్నప్పుడెప్పుడో మా ఇంట్లో ఉన్న పాత యువ పత్రికల్లో
  చదివిన నవలలు అంటే సంక్షిప్త నవలలు, మాయావి / మాయావిని. తర్వాత అవి ఎలాగో
  కనిపించకుండా పోయాయి. తర్వాత అంతర్జాలంలో ఎంత వెతికినా అవి కనిపించలేదు. ఈమధ్య
  ఎవరో మళ్ళీ ఆ నవలల గురించ్చి ప్రస్తావిస్తే మళ్ళీ వెతికితే ఎవరో పాత యువ
  పత్రికల్ని అంతర్జాలంలో పెడితే వాటిలో 1964 డిసెంబర్ పత్రికలో మాయావి కనిపిస్తే
  పొందిన ఆనందం ఇంతా అంతా కాదు :). దురదృష్టవశాత్తు మాయావిని ప్రచురింపబడ్డ 1965
  జనవరి పత్రిక దొరకలేదు :(. మళ్ళీ ఒక సారి అరిందముడు, పూల్ సాహెబు, జుమీలియా,
  దేవేంద్ర విజయమిత్రుడిని పలకరించి పులకరించి ఇలా మీతో పంచుకోవాలనిపించి, అదీ
  సంగతి ...
  
మీకెవరికైనా 1965 జనవరి యువ పత్రిక దొరికితే దయచేసి తెలుపగలరు :)
  
~సూర్యుడు :-)
మీకెవరికైనా 1965 జనవరి యువ పత్రిక దొరికితే దయచేసి తెలుపగలరు :)
~సూర్యుడు :-)