Showing posts with label Edwards Deming. Show all posts
Showing posts with label Edwards Deming. Show all posts

Tuesday, April 28, 2009

What do you think about this?

Dr. W. Edwards Deming

ఒక్కసారి ఈయన ప్రతిపాదించిన 14 అంశాలు / ప్రతిపాదనలు చదివి మీకేమనిపిస్తోందో చెప్తారా?

మొదటి ప్రతిపాదన చూస్తే అది ఆయన కర్మాగారాల విషయంలో చెప్పినా, అది ఏ దేశానికైనా వర్తిస్తుందేమో అనిపిస్తుంది. అంటే దేశాన్ని ఒక పరిశ్రమలాగా నడిపిస్తే (అనుకుంటే), మనం ఒక దేశంలా ఆర్ధికంగా అభివృద్ధి చెంది అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూనైనా ఉంటాం లేకపోతే వెనకపడి ...

ఇంకో ముఖ్యమైన విషయమేమంటే, ఉద్యోగావకాశాలని కల్పించడం :-). నా ఉద్దేశ్యంలో సంపదని కూడపెట్టడం చాలా ముఖ్యమైన పని, అది పరిశ్రమలకైనా, దేశాలకైనా, మీరేమంటారు?

~సూర్యుడు :-)