బాడీ అఫ్ లైస్ పూర్తైన తర్వాత "ద ఇంక్రిమెంట్" మొదలుపెట్టాను కానీ అది ముందుకు
వెళ్ళడం లేదు. ఈ మధ్య క్రొత్త పుస్తకాలకోసం వెతుకుతుంటే Alex Berenson అనే
క్రొత్త రచయిత కనపడ్డాడు. Alex Berenson వ్రాసిన "ద ఫెయిత్ ఫుల్ స్పై"
చదివాను. బాగానే వుంది. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లతో పోలిస్తే
వ్రాసే విధానం కొంచం భిన్నంగా వుండి బాగుంది. ఈ ముగ్గురిలో డానియల్ సిల్వా నాకు
బాగా నచ్చాడు , ఆతర్వాత ఇద్దరు ఇంచుమించుగా ఒకే రకంగా అనిపించింది.
ఇప్పుడు "ద ఘోస్ట్ వార్", "ద ఇంక్రిమెంట్" చదవాలి. చూడాలి ఏది ముందు పూర్తవుతుందో. డానియల్ సిల్వా క్రొత్త నవల "ద అదర్ వుమన్" రాబోతోంది, చూడాలి అదెలా ఉంటుందో.
మీఎవరైనా Alex Berenson చదివితే, మీ అభిప్రాయమేంటి?
~సూర్యుడు :-)