Sunday, February 25, 2018

ఇంకొన్ని నవలలు

బాడీ అఫ్ లైస్ పూర్తైన తర్వాత "ద ఇంక్రిమెంట్" మొదలుపెట్టాను కానీ అది ముందుకు వెళ్ళడం   లేదు. ఈ మధ్య క్రొత్త పుస్తకాలకోసం వెతుకుతుంటే Alex Berenson అనే క్రొత్త రచయిత కనపడ్డాడు. Alex Berenson వ్రాసిన "ద ఫెయిత్ ఫుల్ స్పై" చదివాను. బాగానే వుంది. డానియల్ సిల్వా, డేవిడ్ ఇగ్నేషియస్ లతో పోలిస్తే వ్రాసే విధానం కొంచం భిన్నంగా వుండి బాగుంది. ఈ ముగ్గురిలో డానియల్ సిల్వా నాకు బాగా నచ్చాడు , ఆతర్వాత ఇద్దరు ఇంచుమించుగా ఒకే రకంగా అనిపించింది.

ఇప్పుడు "ద ఘోస్ట్ వార్", "ద ఇంక్రిమెంట్" చదవాలి. చూడాలి ఏది ముందు పూర్తవుతుందో. డానియల్ సిల్వా క్రొత్త నవల "ద అదర్ వుమన్" రాబోతోంది, చూడాలి అదెలా ఉంటుందో.

మీఎవరైనా Alex Berenson చదివితే, మీ అభిప్రాయమేంటి?

~సూర్యుడు :-)

2 comments:

నీహారిక said...

ఆ నవల చదివానూ..ఈ నవల చదివానూ అని వ్రాయడం కంటే ఆ నవలలో అది నేర్చుకున్నాను...ఈ నవలలో ఇది నేర్చుకున్నాను అని వ్రాస్తే మాకూ కాస్త ఉపయోగకరంగా ఉంటుందేమో ఆలోచించండీ?

Anonymous said...

@నీహారిక:

Good suggestion but I don't read some of these novels to learn something from them but mostly for thrill that we get out of watching some of those action movies. Here our imagination can run wild compared to watching movies :-)

BTW, if I like some description or a way of expression, I do share but not always.

Thanks for reading this post and the suggestion.

~సూర్యుడు :-)