Showing posts with label nature. Show all posts
Showing posts with label nature. Show all posts

Tuesday, March 25, 2025

Spring is here

 




Saturday, December 30, 2017

ద క్వాంటం స్పై

ద క్వాంటం స్పై నవల చదవడం పూర్తయ్యింది. నవల బాగుంది. ఐప్పుడు బాడీ ఆఫ్ లైస్ మళ్ళీ మొదలుపెట్టాను . చూడాలి ఎప్పటికి పూర్తవుతుందో .

ఈమద్య అటుఇటు తిరుగుతుంటే ఏవో కొన్ని క్లిక్కులు క్లిక్కాను, చూడండి :)









Saturday, August 25, 2012

బెంగళూరులో వర్షం ... ఏమిటో ఈ విచిత్రం

ఓ మూణ్ణెళ్ళ తర్వాత మొన్న బెంగళూరులో ఓ మాదిరి వర్షం పడింది. దానితో పోలిస్తే ఇవాళ ఇంకా పెద్ద వర్షం పడుతోంది. ఈ మద్య వర్షాలు పడకపోవడంతో బెంగళూరుమీద బెంగ పట్టుకుంది, ఇక్కడ సాధారణంగా మే నెలనుండి మొదలై అక్టోబరు నవంబరు వరకు వర్షాలు పడతాయి. అలాంటిది ఈసారి ఇప్పటి వరకు వక్క పెద్ద వర్షమూ పడకపోయేసరికి బెంగళూరు కూడా ఆంధ్రప్రదేశ్ లాగ ఐపోతోందేమో, ఇక్కడకూడ అప్పుడప్పుడు వర్షాలు మిగిలినప్పుడు ఎండేనేమోనన్న బెంగ ఈవాళ వర్షంతో తీరింది. నాకు వర్షమంటే చాల ఇష్టం :)


~సూర్యుడు :-)

Sunday, July 8, 2012

బ్రహ్మకమలం




Sunday, March 28, 2010

చిత్తరువు

ఈ క్రింద చిత్రాన్ని చూసి దాని గురించి కొద్దిగా చెప్తారా (బాగా గూగిలించాను కాని, నాకు దొరకలేదు)

SkyStone

Thanks to Rani, got info of this photo, for more details refer to http://en.wikipedia.org/wiki/Monument_Valley